SIKKOLU BOOK TURST
సిక్కోలు బుక్ ట్రస్ట్

your thoughts... your books

మంచి పుస్తకాలను ప్రచురించడమే మా ధ్యేయం. అంతేకాదు పాఠకులకు అతి తక్కువ ధరలో పుస్తకాలు అందాలి. మంచి పుస్తకాలు చదివే ఒక పెద్ద సైన్యాన్ని మనం తయారుచేసుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయగలుగుతాం. ట్రస్ట్ పుస్తకాలను కొని ఆదరించండి. భారీ తగ్గింపు ధరకు మీరు పుస్తకాలు కొనాలనుకుంటే వెంటనే మా నెంబరు (+91 99 89 265 444)తో మాటలు కలపండి.